నిజామాబాద్‌లో త్రాగునీటి కోసం మహిళల రాస్తారోకో
త్రాగునీరు సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామన్న గ్రామస్తులు సమస్య గురించి అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళల డిమాండ్
నిజామాబాద్‌లో త్రాగునీటి కోసం మహిళల రాస్తారోకో
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ప్రధాన రహదారిపై త్రాగునీరు కోసం మహిళలు రాస్తోరోకో చేపట్టారు. అంపాంజీ ఫారంలో కొన్ని రోజులుగా త్రాగునీరు సరఫరా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య గురించి పంచాయతీ ఆఫీసర్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరారు.