Harassment: నిజామాబాద్‌లో లైంగిక వేధింపులకు గురైన మహిళ

Harassment: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ లైగింక వేధింపులు తాళలేక సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేసింది.

Update: 2025-11-04 08:48 GMT

Harassment: నిజామాబాద్‌లో లైంగిక వేధింపులకు గురైన మహిళ

Harassment: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ లైగింక వేధింపులు తాళలేక సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేసింది. రెండెళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ్యం చేస్తున్న సమయంలో దంత వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రతి రోజు మహిళను న్యూడ్ కాల్స్ చేయమని లైంగికంగా వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్ల నుంచి ఇద్దరు టార్చర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సీపీ సాయి చైతన్య పోలీసులను ఆదేశించారు.

Tags:    

Similar News