Komatireddy Venkat Reddy: కవిత కామెంట్స్‌కు మంత్రి వెంకట్‌రెడ్డి కౌంటర్
Komatireddy Venkat Reddy: కవిత కామెంట్స్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటరిచ్చారు.
Komatireddy Venkat Reddy: కవిత కామెంట్స్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటరిచ్చారు. కేసీఆర్‌ని తిడితే వస్తున్న కోపం హరీష్ రావు, కేటీఆర్‌లని తిడితే రావట్లేదా...? అని ప్రశ్నించారు. కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి....జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం లో బీఆర్ఎస్ తప్పు చేసిందని కవిత ఓప్పుకుందని సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హాయాంలో నల్గొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయం పై కవిత ప్రశ్నించాలని చిట్‌చాట్‌లో అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.