Premendar Reddy: హైకోర్టు ఆదేశాన్ని స్వాగతిస్తాం..

Premendar Reddy: రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజలకు అర్థమౌతుంది

Update: 2022-12-26 13:15 GMT

Premendar Reddy: హైకోర్టు ఆదేశాన్ని స్వాగతిస్తాం

Premendar Reddy: ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఆదేశంపై బీజేపీ నాయకులు స్పందించారు. ఉన్నత న్యాయ స్థానం తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ నాయకుడు ప్రేమేందర్‌ రెడ్డి అన్నారు. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయనే నమ్మకంఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తించిన తీరు ఇకపై ప్రజలకు అర్థమౌతుందన్నారు.,

Tags:    

Similar News