KCR: బీఆర్‌ఎస్ రైతుల టీం, పేదవర్గాల టీం.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ మా నినాదం
KCR: తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. మహారాష్ట్రలో ఎందుకు అమలుకావడం లేదు
KCR: బీఆర్‌ఎస్ రైతుల టీం, పేదవర్గాల టీం.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ మా నినాదం
KCR: మహారాష్ట్రలోని సర్కోలి సభ వేదికగా బీజేపీ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ రెండు పార్టీల హయాంలో మహారాష్ట్రలో జరిగిందేమీ లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలుకావడం లేదని ప్రశ్నించారు. ఇక బీ టీం టాపిక్ పైనా కేసీఆర్ స్పందించారు. తాము ఏ పార్టీకి బీ టీం కాదని... రైతులు, పేద వర్గాల టీం అని తేల్చి చెప్పారాయన.