Bhupalpally: పగిలిన పైప్ లైన్‌ నుంచి ఎగిసిపడుతోన్న నీరు

Bhupalpally: గ్రావీటి కెనాల్ వద్ద జెన్ కో పైప్ లైన్ లీకేజ్

Update: 2023-07-01 10:21 GMT

Bhupalpally: పగిలిన పైప్ లైన్‌ నుంచి ఎగిసిపడుతోన్న నీరు 

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం-మహదేవపూర్ ప్రధాన రహదారి గ్రావిటీ కెనాల్ వద్ద జెన్ కో పైప్ లైన్ లీకేజ్ అవుతోంది. పగిలిన పైప్ లైన్ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దీంతో నీరంతా వృధగా రహదారిపై పారుతోంది. 

Tags:    

Similar News