Vinod Kumar: మోడీని కలిసిన ప్రతిసారి చూస్తామంటారు తప్ప.. ఒక్క రూపాయి ఇవ్వలేదు
Vinod Kumar: విభజన చట్టంలో ఉన్న అంశాలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన.. కేంద్రం ఒక్క హామీని నెరవేర్చలేదు
Vinod Kumar: మోడీని కలిసిన ప్రతిసారి చూస్తామంటారు తప్ప.. ఒక్క రూపాయి ఇవ్వలేదు
Vinod Kumar: ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీపై మాజీ ఎంపీ వినోద్‌కుమార్ స్పందించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లడం సంతోషంగా ఉందని వినోద్‌కుమార్ అన్నారు. మోడీని కలిసిన ప్రతిసారి చూస్తామంటారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన కేంద్రం ఒక్క హామీని నెరవేర్చలేదని వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అనే సార్లు విజ్ఞప్తి చేసిన కేంద్రం పట్టించుకోకపోవడంతో..ప్రధాని మోడీని కలవడం బంద్ చేశారు.