Venkaiah Naidu: సివిల్ సర్వీసెస్ అధికారులు అభివృద్ధికి వారసులు

Venkaiah Naidu: అధికారులు పట్టుదల,భాద్యత కలిగి ఉండాలి

Update: 2023-04-23 09:36 GMT

Venkaiah Naidu: సివిల్ సర్వీసెస్ అధికారులు అభివృద్ధికి వారసులు

Venkaiah Naidu: నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ కృష్ణా ప్రదీప్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో సివిల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. సివిల్ సర్వీస్ అనేది చాలా ప్రాముఖ్యత గల సర్వీసెస్ అని కొనియాడారు వెంకయ్యనాయుడు. అన్ని దేశాల్లో గొప్ప జీడీపీ గల దేశం భారతదేశం అన్నారు. సివిల్ సర్వీస్ వారు అభివృద్ధికి వారసులని, రేపటి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని, కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయకుండా సంస్కారంతో ముందుకు పోవాలన్నారు.

Tags:    

Similar News