Sadhvi Niranjan Jyoti : భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్

Niranjan Jyoti: గణేష్ నిమజ్జనం దేశ సమగ్రతను చాటిచెబుతోందన్నసాధ్వీ

Update: 2023-09-28 11:57 GMT

Sadhvi Niranjan Jyoti : భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్

Niranjan Jyoti: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వీ నిరంజన్ దర్శంచుకున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ నిమజ్జనం దేశ సమైక్యతను చాటి చెబుతుందని ఆమె అన్నారు. గతంలో కూడా గణేష్ నిమజ్జనానికి తాను వచ్చానని ఆమె తెలిపారు.

Tags:    

Similar News