Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay: హరీష్‌రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలి
Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హరీష్‌రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. హరీష్‌రావుతో తాను మాట్లాడలేదని.. బీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఒక్కడే మంచి నేత అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీలో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కాంగ్రెస్ డ్రామా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.