TSRTC: దుమ్మురేపిన రాఖీకి రికార్డు కలెక్షన్స్‌.. టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు

TSRTC: 40 లక్షల 92 వేల మందిని గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ

Update: 2023-09-01 08:54 GMT

TSRTC: దుమ్మురేపిన రాఖీకి రికార్డు కలెక్షన్స్‌.. టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు

TSRTC: టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఆల్‌ టైం రికార్డు సాధించింది. రక్షబంధన్‌ సందర్భంగా 22 కోట్ల 65 లక్షల ఆదాయం ఆర్టీసీకి వచ్చింది. 40 లక్షల 92 వేల మందిని గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఆ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి దాదాపు కోటి వరకు అదనపు ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్‌ నమోదైనట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News