Palla Rajeshwar Reddy: ఎన్ని కుట్రలు చేసినా బీజేపీలో చేరే ప్రసక్తే లేదు..
Palla Rajeshwar Reddy: కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న IT & ED దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.
Palla Rajeshwar Reddy: ఎన్ని కుట్రలు చేసినా బీజేపీలో చేరే ప్రసక్తే లేదు..
Palla Rajeshwar Reddy: కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న IT & ED దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న బీజేపీ కావాలనే తమ పార్టీలో చేరని నేతలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రుల ఇళ్లపై చేస్తున్న ఐటీ దాడులను ఖండించిన పల్లా.. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరరని స్పష్టం చేశారు. బీజేపీ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తగిన సమయంలో వారే బుద్ది చెబుతారని హెచ్చరించారు.