Kavitha: హరీష్‌రావుని టార్గెట్‌ చేస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు.. బబుల్‌ షూటర్‌ వలనే..

Kavitha vs Harish Rao: హరీష్‌రావును కల్వకుంట్ల కవిత మళ్లీ టార్గెట్‌ చేశారు. బబుల్‌ షూటర్‌ వలనే ప్రాబ్లెమ్స్‌ వస్తున్నాయని ఆమె మండిపడ్డారు.

Update: 2026-01-02 11:30 GMT

Kavitha: హరీష్‌రావుని టార్గెట్‌ చేస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు.. బబుల్‌ షూటర్‌ వలనే..

Kavitha vs Harish Rao: హరీష్‌రావును కల్వకుంట్ల కవిత మళ్లీ టార్గెట్‌ చేశారు. బబుల్‌ షూటర్‌ వలనే ప్రాబ్లెమ్స్‌ వస్తున్నాయని ఆమె మండిపడ్డారు. అట్లాంటి వ్యక్తికి మళ్లీ ఫ్లోర్‌ లీడర్‌గా అవకాశం ఇస్తూ.. అతనితో నీటి వాటాలపై మాట్లాడిస్తే పార్టీ నాశనం అవుతుందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. కేసీఆర్‌ ఖచ్చితంగా సభకు వచ్చి అందరికీ సమాధానం ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి రెండేళ్లలో ఏమీ చేశారని కవిత ప్రశ్నించారు. ఇంతవరకు తట్టెడు మట్టి తీయలేదని ఆరోపించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జూరాల సోర్స్ ఎందుకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శమని.. కేసీఆర్‌ను తిడితే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు.

Tags:    

Similar News