Peddapally: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి
Peddapally: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి
Peddapally: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి
Peddapally: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. శాస్త్రినగర్‌కు చెందిన రెండేళ్ల బాలుడు ఆదిత్య అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. బాలుడు నీటిలో తేలి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. బాలుడు ఆదిత్య మృతి చెందటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.