కరీంనగర్ జిల్లా నవాబ్‌పేటలో దారుణం.. నవవధువు అనుమానాస్పద మృతి
Karimnagar: దంపతుల మధ్య గొడవతో బావిలో దూకినట్టు అనుమానం
కరీంనగర్ జిల్లా నవాబ్‌పేటలో దారుణం.. నవవధువు అనుమానాస్పద మృతి
Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దంపతుల మధ్య గొడవతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే హత్య చేసిన బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.