Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టేకు నిరాకరించిన హైకోర్టు
Kamareddy: టౌన్‌ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీకాదన్న హైకోర్టు
Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టేకు నిరాకరించిన హైకోర్టు
Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టౌన్‌ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీకాదన్న హైకోర్టు హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని అభిప్రాయపడింది. అనుకున్నవన్నీ జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని చెప్పింది. దీనిపై అభ్యంతరాలు తీసుకుంటున్నామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.