Tamilisai Soundararajan: రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల వద్దకు వెళ్లాను
Tamilisai Soundararajan: భద్రాచలంలో అందుకే పర్యటించి పరామర్శించాను
Tamilisai Soundararajan: రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల వద్దకు వెళ్లాను
Tamilisai Soundararajan: తాను రాజకీయాలు మాట్లాడబోనని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన గవర్నర్.. వర్షాలు రావడం వల్లే ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తెలంగాణలో పర్యటించానని చెప్పారు. వర్షాలతో ఎక్కువగా నష్టపోయిన ఆదివాసీ ప్రాంతాలు భద్రాచలంలో ఉన్నందున అక్కడ బాధితులను పరామర్శించానని చెప్పారు గవర్నర్ తమిళిసై.