Hyderabad: హైదరాబాద్ సింగరేణి కార్యలయం దగ్గర ఉద్రిక్తత
Hyderabad: హైదరాబాద్ సింగరేణి కార్యలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి కార్యాలయం మట్టడికి బీజేపీ నేతల యత్నించారు.
Hyderabad: హైదరాబాద్ సింగరేణి కార్యలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి కార్యాలయం మట్టడికి బీజేపీ నేతల యత్నించారు. మెస్సీ,ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సింగరేని ధనాన్ని.. ప్రభుత్వం వృథా చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. తీరును నిరసిస్తూ..రోడ్డుపై బైఠాయించి బీజేపీ నేతల ఆందోళనకు దిగారు.