నేడు గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం
Telangana: గాంధీభవన్‌లో భేటీకానున్న ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ
నేడు గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం
Telangana: తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్‌లో ఇవాళ సాయంత్ర భేటీకానుంది. ఎంపీ టికెట్ కోసం పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకోగా... వాటిని కమిటీ పరిశీలించనుంది. వచ్చిన దరఖాస్తులను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేయనుంది. ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 5 పేర్లతో లిస్ట్‌ను ఈ కమిటీ తయారుచేస్తుంది. అనంతరం ఈ లిస్ట్‌ను దక్షిణాది రాష్ట్రాల స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీ పరిశీలించిన తర్వాత ఆ లిస్ట్.... ఏఐసీసీకి వెళ్లనుంది. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోపుగా పూర్తిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.