Prashanth Reddy: తెలంగాణకు కేంద్రం ద్రోహం చేస్తోంది.. విభజన హామీలను అమలు చేయలేదు

Vemula Prashanth Reddy: కిసాన్ సర్కార్ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది

Update: 2023-07-08 11:23 GMT

Prashanth Reddy: తెలంగాణకు కేంద్రం ద్రోహం చేస్తోంది.. విభజన హామీలను అమలు చేయలేదు

Vemula Prashanth Reddy: వరంగల్ వేదికగా.. ప్రధాని మోడీ చేసిన కామెంట్స్‌కు గులాబీ నేతలు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. తెలంగాణకు బీజేపీ, ప్రధాని మోడీ ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కిసాన్ సర్కార్ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోందని.. ఏ సర్కార్ రావాలో ప్రజలే డిసైడ్ చేస్తారంటున్న వేముల ప్రశాంత్ రెడ్డి.

Tags:    

Similar News