Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట
Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ కొట్టివేత
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల గురించి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సమాచారం ఇచ్చారని రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఊరట లభించింది.