తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పోలవరం నల్లమల్ల సాగర్‌పై అభ్యంతరాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ పై ఏపీ ప్రాజెక్ట్ కు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పోలవరం నల్లమల్ల సాగర్‌పై అభ్యంతరాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ పై ఏపీ ప్రాజెక్ట్ కు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో వాదనలకు సర్కార్ సిద్ధం అవుతోంది. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీకి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. రేపు పోలవరం బనకచర్ల కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో సంఘ్వీతో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.