మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలు
తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులను కేటాయించింది.
మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలు
తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులను కేటాయించింది. తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు....ప్రభుత్వ సలహాదారుడిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. మంత్రులకు ఉండే సదుపాయాలన్నీ సుదర్శన్ రెడ్డికి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.