Telangana: తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు
Telangana: తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు
Telangana: తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు
Telangana: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ఎడతెరిపి లేని వర్షాల వలన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.