TSRTC Merger Bill: ఆర్టీసీ విలీన బిల్లుకు శాసన సభ ఆమోదం.. ఉద్యోగుల విలీనంతో రూ.3వేల కోట్ల భారం
TSRTC Merger Bill: ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు అమలు
TSRTC Merger Bill: ఆర్టీసీ విలీన బిల్లుకు శాసన సభ ఆమోదం.. ఉద్యోగుల విలీనంతో రూ.3వేల కోట్ల భారం
TSRTC Merger Bill: తెలంగాణ శాసన సభలో ఆర్టీసీ విలీన బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ ఆధీనంలోనే ఉంటాయని పువ్వాడ స్పష్టం చేశారు. ఉద్యోగుల విలీనం వల్ల ప్రభుత్వంపై ఏటా 3వేల కోట్ల భారమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు సర్వీసులోనే కొనసాగుతారని మంత్రి తెలిపారు.