Kasani Gnaneshwar: తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుంది.. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆలస్యం అవుతుంది
Kasani Gnaneshwar: సీట్లపై, పొత్తు అంశాలపై బుధవార క్లారిటీ వచ్చే అవకాశం
Kasani Gnaneshwar: తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుంది.. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆలస్యం అవుతుంది
Kasani Gnaneshwar: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలంగాణ టీడీపీ అధ్యక‌్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో దీనిపై సమీక్ష జరపనున్నట్టు తెలిపారు. ఎన్ని స్థానాల్లో పోటీతో పాటు పొత్తుపై కూడా బుధవారం క్లారిటీ వస్తుందని కాసాని తెలిపారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా కొంత ఆలస్యం అవుతుందని.. దీనిపై ఇప్పటికే శనివారం చర్చించినట్టు తెలిపారు.