Tamilisai: అల్లూరి పోరాటం మరువలేనిది
Tamilisai: తెలుగులో గవర్నర్ తమిళిసై ప్రసంగం
Tamilisai: అల్లూరి పోరాటం మరువలేనిది
Tamilisai: అల్లూరి సీతారామరాజు పోరాటం మరువలేనిదని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. అల్లూరి 125వ జయంతి ముగింపు వేడుకల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము, సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై ఆధ్యంతం తెలుగులోనే ప్రసంగించారు.