Tamilisai Soundararajan: రాజీనామాపై వస్తున్న వార్తలను ఖండించిన తమిళిసై
Tamilisai Soundararajan: గవర్నర్‌గా నేను సంతోషంగా ఉన్నా
Tamilisai Soundararajan: రాజీనామాపై వస్తున్న వార్తలను ఖండించిన తమిళిసై
Tamilisai Soundararajan: రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. రాజీనామాపై వస్తున్న వార్తలను గవర్నర్ తమిళిసై ఖండించారు. గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. ఏదైనా నిర్ణయం ఉంటే అందరికి చెబుతానని గవర్నర్ స్పష‌్టం చేశారు. తుత్తుకుడిలో ఓ కార్యక్రమంలో మాత్రమే పాల్గొనని తెలిపారు. ప్రస్తుతం ప్రజలతోనే ఉన్నానని గవర్నర్ తమిళిసై అన్నారు. అయోధ్య రామాలయానికి ద్వారాలు తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను గవర్నర్ తమిళిసై సందర్శించారు.