Talasani Srinivas Yadav: వారికి ఇదే ఫైనల్ వార్నింగ్

Talasani Srinivas Yadav: అగ్నిప్రమాదానికి గురైన గోదాములను కూల్చివేస్తాం

Update: 2023-02-02 09:38 GMT

Talasani Srinivas Yadav: వారికి ఇదే ఫైనల్ వార్నింగ్

Talasani Srinivas Yadav: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో అగ్నిప్రమాద ఘటనను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అగ్రిప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఎవరు మరణించలేదని తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమంగా గోడౌన్స్ నిర్వహించే వారికి ఇదే ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించారు. అక్రమంగా నిర్వహిస్తున్న వాణిజ్య భవనాలు, గోడౌన్స్‌ను గుర్తిస్తామన్న తలసాని సిటీలో ఇలాంటివి వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదానికి గురైన గోదాములను కూల్చివేస్తామని మంత్రి తలసాని తెలిపారు.

Tags:    

Similar News