Talasani: బీజేపీ నేతలు పొలిటికల్‌ డ్రామా ఆపాలి

Talasani: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై బీజేపీది రాద్ధాంతం

Update: 2023-07-20 08:39 GMT

Talasani: బీజేపీ నేతలు పొలిటికల్‌ డ్రామా ఆపాలి

Talasani: బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై బీజేపీది అనవసర రాద్ధాంతం అని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని.. అన్ని హంగులతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో ఇంటికి 8.6 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదన్న ఆయన.. కేంద్రమంత్రి ఇళ్లను చూడాలనుకుంటే అఫీషియల్‌గా చూడాలని సూచించారు. బీజేపీ నేతలు పొలిటికల్‌ డ్రామా ఆపాలి.

Tags:    

Similar News