Talasani: డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు

Talasani: ఇండ్ల నిర్మాణపనులు చూడాలంటే... తామే దగ్గరుండి చూపెట్టేవాళ్లం

Update: 2023-07-21 02:38 GMT

Talasani: డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు

Talasani: డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పురోగతిని చూడాలంటే... తామే దగ్గరుండి చూపెట్టేవాళ్లమన్నారు. ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదని తలసాని అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News