Akbaruddin Owaisi: అనంతగిరి నుంచి మూసీ ప్రవహించే వరకు అధ్యయనం జరగాలి

Akbaruddin Owaisi: అనంతగిరి నుంచి మూసీ ప్రవహించే వరకు అధ్యయనం జరగాలని MIM MLA అభిప్రాయపడ్డారు.

Update: 2026-01-02 06:52 GMT

Akbaruddin Owaisi: అనంతగిరి నుంచి మూసీ ప్రవహించే వరకు అధ్యయనం జరగాలని MIM MLA అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. మూసీ ప్రక్షాళన చేపడుతున్న వివిధ దశల్లో మొత్తం అధ్యయనం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55 కిలోమీటర్ల ప్రక్షాళన అని చెబుతున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టే ప్రాంతంలో రక్షణ భూములు, ప్రైవేట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు గోదావరి జలాలు ఎలా తెస్తారో చెప్పాలని కోరారు. జలాశయాల పరివాహక ప్రాంతం, ఆక్రమణలు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు అక్బరుద్దీన్. 

Tags:    

Similar News