ISRO Rakhi: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు రాఖీ.. పోస్టు ద్వారా పంపుతామని కోరుట్ల బాలికల పాఠశాల స్టూడెంట్స్ స్పష్టం..
ISRO Rakhi: చంద్రయాన్-3 సక్సెస్ పై శుభాకాంక్షలు తెలుపుతూ..
ISRO Rakhi: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు రాఖీ.. పోస్టు ద్వారా పంపుతామని కోరుట్ల బాలికల పాఠశాల స్టూడెంట్స్ స్పష్టం..
ISRO Rakhi: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు పాఠశాల విద్యార్ధినీలు రాఖీ తయారు చేశారు. చంద్రయాన్ -3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు.. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన రాఖీని తయారు చేశామని.. జగిత్యాల కోరుట్ల బాలికల పాఠశాల విద్యార్థినీలు చెబుతున్నారు. ఇప్పటికే ఇస్త్రో కార్యాలయ సిబ్బందితో మాట్లాడిన విద్యార్ధినీలు..తమ ఉపాథ్యాయుల సహాయంతో రాఖీని ఇస్త్రో ఛైర్మన్ సోమనాథ్ కు పోస్టు ద్వారా పంపిస్తామని స్పష్టం చేశారు.