Kamareddy: ట్రైబల్ వెల్ఫెర్ హాస్టల్ లో పాముల కలకలం.. 4వ తరగతి విద్యార్థిని నిఖితకు కాటేసిన పాము

Kamareddy: పామును చంపుతుండగా వరండాలో మరో 4 పాములు ప్రత్యక్షం

Update: 2023-07-06 05:39 GMT

Kamareddy: ట్రైబల్ వెల్ఫెర్ హాస్టల్ లో పాముల కలకలం.. 4వ తరగతి విద్యార్థిని నిఖితకు కాటేసిన పాము

Kamareddy: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ట్రైబల్ వెల్ఫెర్ హాస్టల్ లో పాములు కలకలం సృష్టించాయి. మినీ గురుకులం పాఠశాలలో వరండాలో కూర్చున్న 4వ తరగతి విద్యార్థిని నిఖితకు పాము కాటు వేసింది. విద్యార్ధినిని చికిత్స నిమిత్తం ప్రిన్సిపాల్ కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కాగా పామును చంపుతుండగా వరండాలో మరో 4 పాములు ప్రత్యక్షం అయ్యాయి. రెండు పాములను స్థానికులు అక్కడిక్కడే చంపేశారు. దీంతో మినీ గురుకులం విద్యార్థినీలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News