Sridhar Babu: మూసీ పునరుద్ధరణకు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు

Sridhar Babu: మూసీ పునరుద్ధరణకు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Update: 2026-01-02 05:35 GMT

Sridhar Babu: మూసీ పునరుద్ధరణకు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు

Sridhar Babu: మూసీ పునరుద్ధరణకు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అధ్యయం చేస్తున్నారని.. త్వరలోనే డీపీఆర్‌లను తయారు చేస్తారని మంత్రి చెప్పారు. ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు అధ్యయనం జరుగుతుందని.. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులు ఇస్తుందని శ్రీధర్‌బాబు తెలిపారు.

Tags:    

Similar News