Raja Singh: ఆలే శ్యామ్ జీ రాకతో తెలంగాణలో మార్పు తధ్యం
Raja Singh: రాష్ట్రంలో మార్పు రావాలంటే RSSలో ఉన్న.. ఆలే శ్యామ్ జీ తెలంగాణకు రావాలి
Raja Singh: ఆలే శ్యామ్ జీ రాకతో తెలంగాణలో మార్పు తధ్యం
Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే RSSలో ఉన్నఆలే శ్యామ్ జీ తెలంగాణకు రావాలన్నారు. ఆలే శ్యామ్ జీ రాకతో తెలంగాణలో మార్పు తధ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణకు ఆలే శ్యామ్ జీ రాబోతున్నట్లు చర్చజరుగుతోందన్నారు. శ్యామ్ జీ హైదరాబాద్ వాసి అని.. టైగర్ నరేంద్ర సోదరుడని, అధిష్టానంతో మాట్లాడి ఆయనను తెలంగాణకు తీసుకురావాల్సిందిగా రాజాసింగ్ కోరారు.