విదేశీ విద్య పేరుతో మోసాలు.. ఒక్కొక్కరిచేత 50 లక్షలు వసూలు చేసిన కన్సల్టెన్సీ

Global Unique Education: మోసాలకు పాల్పడుతున్న రియాజ్, అతని తండ్రి

Update: 2023-07-11 02:46 GMT

విదేశీ విద్య పేరుతో మోసాలు.. ఒక్కొక్కరిచేత 50 లక్షలు వసూలు చేసిన కన్సల్టెన్సీ

Global Unique Education: గ్లోబల్ యూనిక్ ఎడ్యుకేషన్ సర్వీస్ కన్సల్టెన్సీ పేరుతో యజమాని రియాజ్ మరియు వారి తండ్రి భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో విద్యార్థి చేత 50 లక్షల రూపాయల మేర వసూలు చేసిన కేటుగాళ్లు,బాధితుల జీవితాలతో చెలగాలమాడుతున్నారు. ఓపిక నశించిన బాధితులు ఐ.ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News