వీణా-వాణీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod: వీణా, వాణీలు తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డలు
వీణా-వాణీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod: అవిభక్త కవలలు వీణా - వాణిలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి రాథోడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీణా-వాణీలకు, భగవంతుడు ఆయురారోగ్యాలు కలుగజేయాలని ప్రార్ధించినట్టు మంత్రి తెలిపారు. వీణా - వాణీలు తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డలనీ...వారిని తమ ప్రభుత్వం సొంత పిల్లలుగా చూసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.