Satyavathi Rathod: మంత్రి సత్యవతి రాథోడ్ హాట్ కామెంట్స్

Satyavathi Rathod: సీఎం ఆదేశిస్తే డోర్నకల్ ‌నుండి పోటీ చేస్తా

Update: 2023-04-17 06:07 GMT

Satyavathi Rathod: మంత్రి సత్యవతి రాథోడ్ హాట్ కామెంట్స్

Satyavathi Rathod: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ నుంచే బరిలోకి దిగనున్నారా..? ఆమె ఆప్షన్ కూడా డోర్నకల్ నియోజకవర్గమేనా..? హైదరాబాద్‌లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమేశంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ తన మనసులో మాటను చెప్పేశారు. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన డోర్నకల్ నుంచే పోటీచేయాలని ఉన్నట్లు తెలిపారు. మంత్రి కామెంట్స్‌తో డోర్నకల్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Tags:    

Similar News