Adilabad Cold Wave: ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి

Adilabad Cold Wave: ఆదిలాబాద్ జిల్లాపై చలిపంజా విసురుతోంది…ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెంపిరేచర్స్ సింగిల్ డిజిట్స్ కు పడిపోయింది.

Update: 2025-12-15 06:13 GMT

Adilabad Cold Wave: ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి

Adilabad Cold Wave: ఆదిలాబాద్ జిల్లాపై చలిపంజా విసురుతోంది…ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెంపిరేచర్స్ సింగిల్ డిజిట్స్ కు పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత పక్షం రోజుల నుంచి రోజురోజుకు ఉష్ణోగ్రతలు పతనం అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భీంపూర్, బోథ్. సొనాల, నేరేడిగొండ, తలమడుగు, బేల మండలాల్లో సరాసరి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నలుగురు పోగైన చోట చలిమంటలు వేసుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి..వేకుమ జాము నుంటి మంచుపొగలు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతుండగా చలికీ శీతలగాలులు కూడా తోడవ్వడంలో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News