Satyavathi Rathod: కనికరం లేని ప్రధాని ఉండటం దేశ ప్రజల దౌర్భాగ్యం
Satyavathi Rathod: ప్రభుత్వాలు చెప్పినా, ప్రజలు చెప్పినా వినే పరిస్థితిలో ప్రధాని లేరు
Satyavathi Rathod: కనికరం లేని ప్రధాని ఉండటం దేశ ప్రజల దౌర్భాగ్యం
Satyavathi Rathod: ప్రజల పట్ల కనికరం లేని ప్రధాని ఉండటం దేశ ప్రజల దౌర్భాగ్యం అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రభుత్వాలు చెప్పినా, ప్రజలు చెప్పినా వినే పరిస్థితుల్లో ప్రధాని లేరన్నారు. రాష్ట్ర హక్కుల కోసం అడిగితే పట్టించుకోలేదన్న సత్యవతి రాథోడ్.. ఇవ్వాల్సింది ఇవ్వకుండా తెలంగాణ సంపద దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.