Sankranti Rush: సంక్రాంతి సందడి.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్లు
Sankranti Rush: రద్దీని బట్టి ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వేశాఖ
Sankranti Rush: సంక్రాంతి సందడి.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్లు
Sankranti Rush: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే శాఖ సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ నుండి దాదాపు 150 పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ ఉండడంతో...రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే అధికారులు తెలిపారు.