Preeti Case: ఇవాళ్టితో ముగియనున్న సైఫ్ పోలీస్ కస్టడీ
Preeti Case: గత మూడు రోజులుగా సైఫ్‌ను విచారించిన పోలీసులు
Preeti Case: ఇవాళ్టితో ముగియనున్న సైఫ్ పోలీస్ కస్టడీ
Preeti Case: మెడికో ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. గత మూడు రోజులుగా పోలీసులు సైఫ్‌ను విచారించారు. ప్రీతికి, సైఫ్‌కు మధ్య గొడవలు, ఇతర అంశాలపై ఆరా తీసిన పోలీసులు.. ప్రీతి, సైఫ్, మరో ముగ్గురి వాట్సాప్ చాట్స్‌ను కీలక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. మరోవైపు జూనియర్, సీనియర్‌లను విచారించిన పోలీసులు.. 4 రోజుల కస్టడీలో కీలక ఆధారాలు రాబట్టారు.