Sabitha Indra Reddy: బొత్స వ్యాఖ్యలు తెలంగాణను కించిపరిచేలా ఉన్నాయన్న సబిత
Sabitha Indra Reddy: రెండు రాష్ట్రాల విద్యావిధానాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్
Sabitha Indra Reddy: బొత్స వ్యాఖ్యలు తెలంగాణను కించిపరిచేలా ఉన్నాయన్న సబిత
Sabitha Indra Reddy: ఏపీ మంత్రి బొత్సవి అవగాహన లేని వ్యాఖ్యలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బొత్స వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని వాటిని వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. తెలంగాణ లో తొమ్మిదేళ్ళ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారని సబిత అన్నారు. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థ పై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ విజన్ తో తెలంగాణ విద్య వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందన్నారు.