Road Accident: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి
Road Accident: ప్రమాదంలో నుజ్జునుజ్జయిన రెండు లారీలు
Road Accident: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి పొగమంచు కారణమా..? లేక డ్రైవర్ల నిద్రమత్తుతో ప్రమాదం జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.