Road Accident in Karimnagar: వడ్ల లోడ్ ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Road Accident in Karimnagar: కరీంనగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.
Road Accident in Karimnagar: వడ్ల లోడ్ ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Road Accident in Karimnagar: కరీంనగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్రి దగ్గర వడ్ల లోడ్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.