Revanth Reddy: గుట్టమ్మ, సాయిబాబా దేవాలయలను దర్శించుకున్న రేవంత్
Revanth Reddy: ములుగు జిల్లాలో టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Revanth Reddy: గుట్టమ్మ, సాయిబాబా దేవాలయలను దర్శించుకున్న రేవంత్
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా హాత్ సే హాత్ జోడో యాత్రకు పూనుకున్నారు. యాత్రకు ముందు ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గుట్టమ్మ, సాయిబాబా దేవాలయాలను రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.