Revanth Reddy: తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆంధ్ర వ్యక్తుల చేతుల్లో పెట్టారు
Revanth Reddy: TSPSC పేపర్ లీక్‌పై రాజకీయ దుమారం చెలరేగుతూనే ఉంది.
Revanth Reddy: తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆంధ్ర వ్యక్తుల చేతుల్లో పెట్టారు
Revanth Reddy: TSPSC పేపర్ లీక్‌పై రాజకీయ దుమారం చెలరేగుతూనే ఉంది. ఏపీకి చెందిన ప్రవీణ్‌కు TSPSCలో ఉద్యోగం ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. సిట్ విచారణ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కూడా ఏపీకి చెందిన వ్యక్తేనని ఆయన అన్నారు. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆంధ్ర వ్యక్తుల చేతుల్లో పెట్టారని, తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమేనా అంటూ నిలదీశారు. అసలు.. కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలచుకున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ DNA ఉద్యోగ నియామకాలని.. 1969లో జరిగిన ఉద్యమం, మలిదశ ఉద్యమం కూడా ఉద్యోగాల విషయంలోనే జరిగిందని రేవంత్ అన్నారు.