Revanth Reddy: త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం
Revanth Reddy: అదనంగా 64 ఖాళీలతో గ్రూప్-1 నోటిఫికేషన్
Revanth Reddy: త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం
Revanth Reddy: తెలంగాణలోని నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందన్నారు. 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపారు.