Revanth Reddy: కేటీఆర్ మౌనం వెనుక కారణం ఏంటి..?
Revanth Reddy: ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్‌దే
Revanth Reddy: కేటీఆర్ మౌనం వెనుక కారణం ఏంటి..?
Revanth Reddy: ORR ఇష్యూపై విపక్షాల మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఈసారి టీ.పీసీసీ చీఫ్ రేవంత్...కేటీఆర్ టార్గెట్‌గా విమర‌్శనాస్త్రాలు సంధించారు. ఓఆర్ఆర్ అంశంపై వివరణ ఇవ్వాల్సిన మంత్రి కేటీఆర్ మౌనం వెనుక కారణం ఏంటని రేవంత్ నిలదీశారు.? తాను ఇరుక్కుపోతాననే భయంతోనే కేటీఆర్ ముఖం చాటేశారని ఆరోపించారు. ORR కాంట్రాక్ట్‌ల్లో అవకతవకలు జరిగాయని.. టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు రేవంత్.